By: భీమేశ్వర చల్లా (Bhimeswara Challa) బి యస్ మూర్తి (BS Murthy), Editor
తొలినవలని మొదటి ముద్దుతో పోల్చడం అతిశయోక్తి కాదు.
ఈ 1956 నవల నేటి భీమేశ్వర చల్లా నాటి సి. బి. రావు గా రచించినది.
చిన్ననాటి నేస్తాలు, రామం, శశి, యుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు.
కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కోల్పోతాడు.
చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు.
ఆ మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుంది.
ఒకవైపు శశి ప్రేమానూ మరువలేక, యశో అనురాగాన్నీ వీడ... చాప్టర్ 1
‘జీవితంలో ఏంచేసినా నువ్వు కథలు రాయవద్దు రామం’’ అని కాలేజీలో తెలుగు మాస్టారు చెప్పినట్లు జ్ఞాపకం. ఆయన పండితులు. చాలా ఉద్గ్రంథాలు పఠించారు. కొన్ని పుస్తకాలు కూడా రాశారు. హరి కథలు కూడా చెప్పినట్లు గుర్తు. అందుచేత ఆయన చెప్పినది నిజమే అయివుంటుంది. అప్పుడు నేను ఆ మాటలను అట్టే పట్టించుకోలేదు. శ్రేయోభిలాషి చెప్పిన సలహా అని, భావించాను. ఈనాడు నేను ఆయన సలహాను ఉల్లంఘిస్తున్నానేమోనని భయంగా ఉంది. అయినా, నేను రాసేది కట్టుకథా కాదు, నవలా కాదు. అయితే ఏమిటది? సరైన సమాధానం నేను చ...
Read More
By: Bhimeswara Challa
Stagnate as a 'creepy caterpillar' or transform into a 'beauteous butterfly'-this path-breaking book of a rare genre suggests-is the seminal choice before mankind, and every one of us. In this setting, the book raises some fundamental questions: What is man's rightful place in the cosmos and his manifest destiny on earth? Why are we so self-righteously self-destructive? Are we a doomed species? Or 'divine' beings struggling to overcome the hubris of the human intellect? ... Chapter 1
Man in Context
God gotten weary of Man!
The turn of any millennium is always a time for thoughtfulness, a rugged moment for intrepid
introspection, a hinge of history for an honest audit of human conduct, for a moral inventory
of our presence on earth, a juncture for a steadfast look at a nebulous — and numinous —
stage in the life of our blessed (and baffling) species. Although it is but a twinkle in the
cosmic calendar and a trifling stretch in the geo...
Read More
By: Bhimeswara Challa
This surrealistic Telugu novel bringing out, through its complex characters, the often colliding raw passions and naked urges innate to the human condition. ఆకాశానికి నిచ్చెన వేయ ప్రయత్నించటం ఎంతటి అవివేకమో అందరికీ సుగ్రాహ్యమే. అయినా అప్పుడప్పుడు మనమంతా ఆలా ప్రయత్నిస్తూనే వుంటాము. అది ఎంతో హాస్యాస్పదమయినా ఆ ఆలోచనలో వుండే మకరందాన్ని మనమంతా కాంక్షిస్తాము. ఎందుకంటేఆ ఆలోచన ఆహ్లాదకరమయినప్పుడు దానిని బలవంతంగా, ప్రయత్నపూర్వకంగా ఎందుకు బహిష్కరించాలి? అసంభవమయిన ఆలోచనలతో తెచ్చుకొన్న చిరునవ్వు, నిజమైన నిష్కల్మషమైన కన్నీరు కన్నా వున్నతమైనవంటే నేను అంగీకరించను. ఎందుకంటే ఆత్మవంచనకన్నా ఆత్మహత్య ఉన్నతమైనది. జీవితంలోని అనివార్యమైన దుఃఖాన్ని,...
Read More
|